A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
Share |
March 19 2019, 1:07 pm

ప్రతి రాష్ట్రంలోను ఆయా రంగాలలోని ప్రముఖులను బిజెపి అద్యక్షుడు అమిత్ షా కలుస్తున్నారు. మహారాష్ట్రలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తో అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ లు భేటీ అయ్యారు.బిజెపి పక్షాన ప్రచారం చేయాలని ఆమెను కోరినట్లు సమాచారం.ముంబైలో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకుగాను అమిత్‌షా ఒక్క రోజు పర్యటనకు మహారాష్ట్ర వచ్చారు. ఈ సందర్భంగా మంగేష్కర్‌తో భేటి అయ్యారు. నాలుగేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఓ పుస్తకాన్ని ఆమెకు బహుకరించారు. ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన అమిత్‌షా ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌, వ్యాపారవేత్త రతన్‌ టాటాను బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని ఇప్పటికే ఆయన కోరారు. మరి బిజెపికి అనుకూలంగా లతా మంగేష్కర్ ప్రచారం చేస్తారా?

tags : amit shaw, lata

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info