A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
Share |
March 19 2019, 1:47 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్ష నేత జగన్ ను చూసి వణుకుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారుఅవిశ్వాస తీర్మానం విఫలం అయిన తర్వాత చంద్రబాబు డిల్లీ వెళ్లి ఏమి సాదించారని ఆయన ప్రశ్నించారు.
ఏ ఒక్క పార్టీ ఆయనకు మద్దతివ్వకపోయినా ఎవరికి ధన్యవాదాలు చెప్పాలని వెళ్లారో , ఎవరికి చెప్పారో తెలపాలని ఆయన కోరారు. ఢిల్లీ వెళ్లింది కృతజ్ఞతలు తెలిపేందుకా? లేక కొత్త పొత్తుల కోసమా? అని అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి వణికిపోయే అవిశ్వాసం డ్రామాలాడారని మండిపడ్డారు.

tags : bhumana, babu, thanks

Latest News
*ఇవే పవన్ కళ్యాణ్ పోటీచేసే 2 నియోజకవర్గాలు
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info