A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
Share |
March 19 2019, 1:08 pm

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డిని పోలీసులు గృహ నిర్భందంలోకి ఉంచారన్న వార్త వచ్చింది. ఆ ప్రాంతంలో జరుగుతున్న మత్సకారుల ఆందోళనలలో ఆయన పాల్గొనకుండా అడ్డుకోవడానికి పోలీసులు ఈ చర్య చేపట్టారు.అల్లూరు మండలం ఇసుకపల్లెలో ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులు ,ఇతర బలగాలు మొహరించాయి.ఎమ్మెల్యేని సమస్యాత్మక గ్రామాలలో పర్యటించనివ్వకపోవడం దారుణమని ప్రతాపరెడ్డి వ్యాఖ్యానించారు.. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.

tags : ramireddy pratapreddy, housr arrest

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info