A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
Share |
March 19 2019, 1:48 pm

రాజకీయాలలో ఈ మద్య ట్రాప్ లపై చర్చ బాగా జరుగుతోంది.ప్రదాని మోడీ ఎప్పుడైతే వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఉచ్చులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారో అప్పటి నుంచి దీనికి ప్రాదాన్యత ఏర్పడింది. కాగా తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఉచ్చు ప్రస్తావన తెచ్చారు.తెలుగుదేశం, కాంగ్రెస్ ల ఉచ్చులో పడకుండా తాను కేంద్రంలో అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో పాల్గొనకుండా ఉన్నానని ఆయన చెప్పారట. . పీకి ప్రత్యేక హోదా ఆచరణ సాధ్యం కాదని తెలిసినా టీడీపీ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని కెసిఆర్ భావిస్తున్నారు.అలాగే కాంగ్రెస్ కూడా ఈ విషయంలో ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టే యత్నం చేసిందని అందుకే ఆ రెండు పార్టీల ఉచ్చులో తాను పడలేదని ఆయన అంటున్నారు.

tags : kcr, trap, congress, tdp

Latest News
*ఇవే పవన్ కళ్యాణ్ పోటీచేసే 2 నియోజకవర్గాలు
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info