A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
Share |
December 14 2018, 10:42 am

తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి కె.తారక రామారావు అని కొందరు, ముఖ్యమంత్రి పదవిని కెటిఆర్ తీసుకోవాలని ఇంకొందరు బహిరంగంగా ప్రకటన చేయడంపై ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్ అయ్యారట.ఎన్నికల వరకు ఆ ఊసు ఎత్తవద్దని ఆయన స్పష్టం చేశారని సమాచారం .కొద్ది రోజుల క్రితం హో మంత్రి నాయిని నరసింహారెడ్డి ముఖ్యమంత్రి కుమారుడైన మంత్రి కెటిఆర్ సి.ఎమ్. అవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఇలాంటి ప్రకటనలు సమస్యలు సృష్టిస్తాయని భావించిన కెసిఆర్ ఇలాంటి ప్రకటనలు చేయవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.ముందుగా ఎన్నికలలో విజయంపై దృస్టి పెట్టాలని ఆయన కోరారు.

tags : kcr, ktr,cm

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info