A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
Share |
December 14 2018, 11:53 am

మొన్నటి వరకు బంగారం అనుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు సడన్ గా ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా? తెలంగాణలో పలువురు ఎమ్మెల్యేల పరిస్థితి అర్దం కాకుండా ఉంది. కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అంతా బంగారం, వజ్రాలు,పార్టీకి అస్థి వంటివారని అనేవారు. అయితే సడన్ గా పార్టీ నుంచి , అదినాయకత్వం నుంచి నలభై ఆరు మంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగోలేదని,వారు పార్టీకి నష్టదాయకంగా మారారని, వారిని ఎన్నికలలో నిలబెడితే ఓడిపోయే ప్రమాదం ఉందని సమాచారం లీక్ అవుతోందని చెబుతున్నారు.దీంతో ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది. 2019 ఎన్నికలలో గెలవాలంటే ఈ ఎమ్మెల్యేలలో కొందరిని అయినా మార్చక తప్పదన్న వాదన పార్టీలో వస్తోంది. దాంతో తమ పేరు ఆ జాబితాలో ఉందా అన్న అనుమానంతో ఎమ్మెల్యేలు కంగారు పడుతున్నారట.119 సీట్లకు వంద సీట్లు గెలుస్తామని చెబుతూ ఎమ్మెల్యే ల టిక్కెట్ల విషయంలో ఈ మతలబు ఏమిటా అని వారు తల పట్టుకుంటున్నారు. మొత్తం మీద బంగారం ఎమ్మెల్యేలు ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా!

tags : trs, mlas, gold

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info