A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
Share |
March 19 2019, 1:43 pm

తెలుగుదేశం పార్టీ లోక్ సభ లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోవడం లేదని అన్నా డి.ఎమ్.కె.ప్రకకటించింది. ఆ పార్టీ అద్యక్షుడు, ముఖ్యమంత్రి పళని స్వామి ఈ మేరకు విస్పష్ట ప్రకటన చేశారు. తాము కావేరి జలాల విషయంలో ఆందోళన చేస్తున్న తరుణంలో తమకు ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆయన అన్నారు.అందువల్ల తాము ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. అయితే అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొంటామ ని ఆయన అన్నారు. అన్నా డి.ఎమ్.కె. కూడా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డి.ఎమ్.కె. డిమాండ్ చేసింది. దానిని పళని సామి తోసిపుచ్చారు.

tags : palani samy, no confidence

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info