A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
Share |
October 18 2018, 9:09 am

పార్లమెంటులో అవివ్వాస తీర్మానంపై చర్చ చివరికి బిజెపి ప్రచార సభగా మారుతుందా అన్న సంశం కలుగుతుంది. సంఖ్యా బలం ప్రకారం ఇలాంటి చర్చలలో టైమ్ కేటాయిస్తారు. ఉదయం పదకుండు గంటల నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశంలో సగం టైమ్ బిజెపికే దక్కింది.మరో సుమారు మూడుగంటల పాటు మిగిలిన అన్ని పక్షాలకు అవకాశం వస్తుంది.టిడిపికి పదమూడు నిమిషాలే టైమ్ లభించింది. అయితే సమయపాలన జరగకపోతే కొంత ఎక్కువ టైమ్ తీసుకునే అవకాశం ఉండవచ్చు. బీజేపీకి మూడు గంటల 33 నిమిషాలు, కాంగ్రెస్‌కు 38 నిమిషాలు, ఏఐఏడీఎంకే 29 నిమిషాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ 27 నిమిషాలు, బీజేడీ 15 నిమిషాలు, శివసేన 14 నిమిషాలు, టీడీపీ 13 , టీఆర్‌ఎస్‌ 9, సీపీఎం 7, ఎస్‌పీ 6, ఎన్‌సీపీ 6, ఎల్‌జేఎస్‌పీకి 5 నిమిషాల సమయం కేటాయించారు.

tags : bjp, no confidecnce

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info