A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
Share |
December 14 2018, 11:23 am

భారతీయ జనతా పార్టీ ఎమ్.పి రాకేష్ సింగ్ తన ప్రసంగంలో టిడిపిని ఎద్దేవ చేశారు . ఆ పార్టీ శాపగ్రస్థ కాంగ్రెస్ తో చేతులు కలిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందని ఆయన అన్నారు.. ‘గతంలోనూ చాలాసార్లు అవిశ్వాసం పెట్టారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ అవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. శాపగ్రస్థురాలైన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్ల టీడీపీ కూడా శాపగ‍్రస్థురాలైంది. టీడీపీ మాకు శాపనార్థాలు పెడుతోందా?.. అసలు గల్లా జయదేవ్‌ పూర్తి ప్రసంగం వింటే అవిశ్వాస తీర్మానం అవసరం లేదనిపిస్తోంది.అని ఆయన అన్నారు. ప్రదాని మోడీ పేదలకు మేలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాగా మోడీని ఉద్దేశించి మోసం చేస్తున్నారన్న గల్లా జయదేవ్ ఆరోపణను రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఖండించారు.

tags : bjp, tdp,

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info