A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
Share |
March 19 2019, 1:35 pm

ఇరవై ఒకటో శతాబ్దపు రాజకీయ ఆయుదానికి ఆంద్ర ప్రజలు బాదితులు అయ్యారని ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ వ్యాక్యానించారు. లోక్ సభలో ఆయన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ప్రసంగం ప్రారంభిస్తూ గుంటూరు టిడిపి ఎమ్.పి గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ప్రస్తావించి ఆంద్ర ప్రజల బాద,అవేదన అర్దం చేసుకున్నామని అన్నారు.ప్రదాన మంత్రి అనే పదానికి భారత ప్రజానీకం అర్దం వెతుకుతోందని ఆయన అన్నారు.తెలంగాణ ను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది అని చెప్పే నేతలు ఇప్పుడు రాహుల్ ప్రసంగానికి ఏమి అర్దం చెబుతారో చూడాలి. నిజంగానే అలాంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ ఎందుకు విభజన చేసింది?ఇప్పుడు ఇలా మాట్లాడడంలో అర్దం ఏమిటో!

tags : rahul, andhra public, victims

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info