A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పుడు దన్యవాదాలు..ఇప్పుడు అవిశ్వాసాలా
Share |
December 14 2018, 10:23 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత రికార్డులను బిజెపి బయటకు తీస్తోంది. ఆ పార్టీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో కేంద్రం సాయం చేయడంపై దన్యవాదాలు తెలిపిన చంద్రబాబు ఇప్పుడు అవిశ్వాసం అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలు, కేంద్రానికి,ప్రదాని మోడీకి దన్యవాదాలు తెలిపిన తీర్మానాలను పార్లమెంటులో పెడితే రాష్ట్రం పరువు ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు.మహానాడు తీర్మానాల్లో సైతం కేంద్రంపై ప్రశంసలు కురిపించి, ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టిన సంగతిని ఆయన చంద్రబాబుకు గుర్తు చేశారు. పూటకో మాట మాట్లాడే చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఒకటని ఎద్దేవా చేశారు. తంలో కేంద్రంపై పలువురు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. వాటిపై స్పందించిన చంద్రబాబు అవిశ్వాసం వల్ల ఏం ఒరుగుతుందని మాట్లాడారు. నేడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతూ కేంద్రంపై అవిశ్వాసానికి పూనుకొన్నారని మండిపడ్డారు.

tags : kanna, babu,

Latest News
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info