A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పగలు కాంగ్రెస్ తో, రాత్రి బిజెపితో టిడిపి
Share |
August 22 2018, 1:20 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగలు కాంగ్రెస్ తో , రాత్రి బిజెపితో సంసారం చేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పిఎసి సభ్యుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని , పార్లమెంట్ సాక్షిగా ఈ విషయం వెల్లడైందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాల కన్నా ,రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. టిడిపి ఎమ్.పిలు రాత్రి వేళల్లో బిజెపి నేతలను కలుస్తున్నారని ఆయన అన్నారు.

tags : adisheshagirirao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info