A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్య
Share |
December 14 2018, 11:25 am

అమెరికాలో ఉన్న కాల్పుల గొడవలు కెనడాకు కూడా పాకుతున్నాయి. టొరంటో నగరం సమీపంలోని బ్రాంప్టన్ పట్టణంలో భారత సంతతికి చెందిన యువకుడిని కొందరు దుండగులు కాల్చి చంపడం తీవ్ర కలవరం రేకెత్తించింది.భారత్‌కు చెందిన పల్విందర్‌ సింగ్‌ 2009లో ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లాడు. బ్రాంప్టన్‌ నగరంలో నివాసం ఉంటున్న పల్విందర్‌ ట్రక్కు డ్రైవర్‌గా గా ఉన్నారు. కారణం ఏమిటో తెలియదు కాని మంగళవారం నలుగురు గుర్తుతెలియని దుండగులు పల్విందర్‌ ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి అతడు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబందించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

tags : canada, murder

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info