A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోనియాగాందీ లెక్కల్లో వీక్
Share |
October 18 2018, 7:54 am

యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాందీ లెక్కలలో వీక్ అని బిజెపి వ్యాఖ్యానించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని సమర్దంగా ఎదుర్కుంటామని అన్నారు. తమకు పూర్తి బలం ఉందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షానికి తగిన సంఖ్యాబలం ఉందని సోనియాగాంధీ అనడాన్నిఆయన ఎద్దేవ చేశారు. సోనియాగాందీ లెక్కలలో వీక్ అన్న విషయం అర్దం అవుతోందని ఆయన అన్నారు. కాగా శివసేన పార్టీ కూడా తమకే మద్దతు ఇస్తుందని బావిస్తున్నట్లు ఆయయన అన్నారు.

tags : bjp, sonia gandhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info