A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లోకి బైరెడ్డి రాజశేఖరరెడ్డి
Share |
March 19 2019, 1:35 pm

మాజీ ఎమ్మెల్యే ,రాయలసీమ పోరాట సమితి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి చివరికి కాంగ్రెస్ లో చేరుతున్నారు.ఈ నెల ఇరవైరెండున ఆయన డిల్లీలో రాహుల్ గాందీ సమక్షంలో పార్టీలో చేరుతున్నారని సమాచారం.మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు జరిపి ఆయనను కాంగ్రె్స్ లో చేరాలని కోరారని అంటున్నారు. బైరెడ్డి గతంలో టిడిపి ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కాని అది అంత సఫలం కాకపోవడంతో ఏ పార్టీలో చేరాలా అన్న తర్జనబర్జన పడ్డారు. చివరికి స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బైరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ నెల ఇరవై రెండు న ఆయన పార్టీలో చేరతారు.

tags : congress, byreddy

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info