A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి వాళ్ల మాట నమ్మవద్దని గడ్కరితో బాబు
Share |
July 23 2018, 11:34 am

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మరీ అవసరమైతేనే డిల్లీ వస్తానని తాను అన్నానని ఆయన చెప్పారు.56.4 శాతం పనులు పూర్తి అయ్యాయని ఆయన చెప్పారు.పోలవరం డిపిఆర్ ఒన్ కు సంబందించి ఇంకా 400 కోట్ల రూపాయాలు రావల్సి ఉందని ఆయన అన్నారు.డిపిఆర్ 2 కి కేంద్రం కొర్రీలు వేసిందని ,ఇంకా ఆమోదం రాలేదని ఆయన అన్నారు.డిల్లీకి అదికారులను పంపుతానని, మరీ అవసరమైతే డిల్లీ వస్తానని చెప్పానని, సచివాలయాన్ని కూడా తీసుకు వస్తానని చెప్పానని చంద్రబాబు తెలిపారు.బిజెపి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాటలు విని అన్యాయం చేయవద్దని అన్నానని ఆయన తెలిపారు. బిజెపి మంత్రికి బిజెపి వారి మాటలు కూడా వినవద్దని చెప్పారన్నమాట. మరి గడ్కరి బిజెపి వారి మాటలు నమ్మకుండా చంద్రబాబు మాటలు నమ్ముతారా?

tags : polavaram,bjp, gdakari,chandrababu

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info