A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి మిషన్ అరవై సీట్లట- అయ్యేపనేనా
Share |
July 23 2018, 11:35 am

బిజెపి తెలంగాణ అద్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పెద్ద ఆశలే పెట్టుకుంటున్నారు.కాంగ్రెస్ లో ఆదిపత్య పోరు,వర్గాల వల్ల తమకు కలిసి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు.బిజెపి అద్యక్షుడు అమిత్ షా పర్యటన నేపద్యంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి సీటు కోసం పలువురు నేతలు పాకులాడుతున్నారని,వారు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.ఈ నేపద్యంలో ప్రజలు తమ వైపు ఉన్నారని లక్ష్మణ్ చెప్పారు.బిజెపి అదికారంలోకి రావడానికి గాను అమిత్ షా ఒక రోడ్ మాప్ తయారు చేస్తారని ఆయన అన్నారు.మిషన్ అరవై లక్ష్యంతో బిజెపి పనిచేస్తుందని ఆయన చెప్పారు.ఇదే లక్ష్యంతో అమిత్ షా వ్యూహాలు సిద్దం చేస్తారని ఆయన అన్నారు.ప్రస్తుతం ఉన్న టిఆర్ఎస్ ప్రబుత్వాన్ని,గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలలోకి తీసుకు వెళతామని ,ఇందుకు అనువుగా కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు.

tags : lakshman, bjp, mission a60

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info