A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిపై టిడిపి బురద అందుకే చల్లుతోంది
Share |
January 22 2019, 4:19 am

ఎన్నికలలో రాజకీయ లబ్ది కోసమే తెలుగుదేశం పార్టీ ఆరాటపడుతోందని, అందుకే కేంద్రంపై,బిజెపిపై తెలుగుదేశం పార్టీ బురద జల్లుతోందని బిజెపి ఎపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఎపికి కేంద్రం ఎంతగానో సహకరించినా, రాష్ట్రం మాత్రం ఇప్పుడు వ్యతిరేక ప్రచారం చేస్తోందని అన్నారు. పోలవరం పునారావాసంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, తెలుగుదేశం నేతలు లాభం పొందారని, గిరిజనుల భూ రికార్డులను కూడా వారు మార్చివేశారని కన్నా ఆరోపించారు.. రైల్వే జోన్‌ హామీ నెరవేర్చడానికి పదేళ్ల సమయం ఉందన్న కన్నా.. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా జోన్‌ను ఇస్తుందని కన్నా విశ్వాసం వ్యక్తం చేశారు.

tags : kanna, bjp, mud

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info