A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రాంతీయ పార్టీలపై బిజెపి కుట్ర
Share |
July 23 2018, 11:33 am

ప్రాంతీయ పార్టీలను అణచివేయడానికి బిజెపి కుట్ర పన్నుతోందని ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జిఎస్టి ద్వారా రాష్ట్రాలకు ఉన్న ఆర్దిక వెసులు బాటు లేకుండా కేంద్రం దెబ్బతీసిందని ఆయన అన్నారు.అంతేకాక జమిలీ ఎన్నికల ద్వారా కూడా ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టడానికి కేంద్రం యత్నిస్తోందని ఆయన అన్నారు.ఎన్నికల ఏడాది కావడంతో పార్టీ నేతలు స్పీడు పెంచాలని ఆయన అన్నారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని యనమల సూచించారు.ఎన్నికల మానిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేశామని ఆయన చెప్పారు. పదహారుల లక్షల కోట్ల ఎమ్.ఓ.యులు వస్తే అందులో సగం వరకు వాస్తవరూపం దాల్చాయని ఆయన చెప్పారు.టిడిపిని ఇబ్బంది పాలు చేయాలని బిజెపి కుట్ర పన్నుతోందని యనమల అన్నారు.

tags : yanamala, regional parties, bjp

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info