A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ పగో పోరాట యాత్ర
Share |
November 18 2018, 4:39 am

ఉత్తరాంద్ర లో పోరాట యాత్రను ముగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా యాత్రకు పోలీసులు అభ్యంతరం చెప్పారని కదనం.ఇప్పటికే వైఎస్ ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ఈ జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నందున పవన్ కళ్యాణ్ కూడా ఇదే జిల్లాలో యాత్రలు చేస్తే శాంతి భద్రతల సమస్య రావచ్చని పోలీసులు అభ్యంతరం చెప్పారని సమాచారం. దాంతో పవన్ కళ్యాణ్ తన యాత్రను పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల పదహారున ఆరంభించనున్నారు.జనసేనకు సంబందించి ఉభయ గోదావరి జిల్లాలు అత్యంత కీలకం అవుతాయి.వీటిపై పవన్ కళ్యాణ్ గట్టిగానే కేంద్రీకరించవచ్చు.

tags : pawankalyan,west godavari

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info