A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రావెల టిడిపికి దూరమైనట్లేనా
Share |
September 19 2018, 4:46 pm

మాజీమంత్రి, ప్రత్తిపాడు నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రావెలను టిడిపి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. అందుకే రేపు గుంటూరులో తలపెట్టిన ఎస్సీలకు సంబంధించిన ఓ నిరసన దీక్షను స్వతంత్రంగానే చేయబోతున్నారు. అందులో చంద్రబాబు ఫోోటో కానీ, పార్టీ పరమైన కలర్ గానీ లేకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాకుండా బిఎస్పీ కలర్ వచ్చేలా పోస్టర్లు వేయించారు. మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత కూడా చంద్రబాబుకు దగ్గరవ్వాలని ప్రయత్నించినా సఫలం కాలేకపోయారని, అందుకే స్వతంత్రంగా ఎదిగేందుకు రావెల ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. మరోవైపు వైసిపిలోనూ చేరేందుకు ప్రయత్నించినా అదికూడా సక్సెస్ కాలేదట..అక్కడ సుచరిత ఉండటంతో కుదరలేదని తెలుస్తోంది. దీంతో బిఎస్పీ నుంచి పత్తిపాడు నుంచి మాజీమంత్రి రావేల పోటీ చేస్తారేమో చూడాలి..లేదా పవన్ జనసేనకు వెళ్తారా ..

tags : ravela,tdp.ysrcp

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info