A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ గెలిస్తే హిందూపాకిస్తాన్
Share |
July 23 2018, 10:59 am

దేశంలో మరోసారి బిజెపి ప్రభుత్వం, మోడీ పాలన వస్తే భారత్ హిందూ పాకిస్థాన్ గా మారుతుందని మాజీకేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రధాని కావడం ద్వారా భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పాకిస్థాన్ లో మైనారిటిల పరిస్థితి ఎలా ఉందో అదే పరిస్థితి మోడీ మరోసారి గెలిస్తే ఉంటుందన్నారు. ఆర్ఎస్ఎస్ సూచన మేరకు చట్టాలన్నీ హిందువులకు అనుకూలంగా మారిపోతాయని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన బిజెపి తక్షణమే శశిథరూర్ ను పార్టీ నుంచి తొలగించి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే పరిస్థితే లేదని తేల్చేశారు.

tags : shashitharoor,bjp,congress

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info