A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కట్నం పైసలు రిజిస్ట్రేషన్లో చెప్పాల్సిందే
Share |
February 19 2019, 2:49 pm

కొత్తగా పెళ్లయిన వధూవరులు వారి పెళ్లి ఖర్చుల వివరాలు తెలపాల్సి ఉంటుందేమో..సుప్రీంకోర్టులో దాఖలైన ఓ పిిటిషన్ విచారణ సమయంలో కేంద్రం అభిప్రాయం తెలపాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఖర్చులు వివరాలు తెలపడం వల్ల భవిష్యత్ లో వచ్చే సమస్యలను నివారించవచ్చునని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. భావి అవసరాల కోసం అత్తవారు అల్లుడు లేదా కూతురుకు ఎంత నగదు, ఎంత బంగారుం, లేదా గిఫ్టులు ఇస్తే అవన్నీ పెళ్లి రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసుకుంటే, భవిష్యత్ లో గొడవలు జరిగినా సమస్యలు ఈజీగా కొలిక్కి వస్తాయని అభిప్రాయపడ్డారు. అందుకే కొత్త పెళ్లైన జంట తమ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సమయంలోనే వివరాలన్నీ తెలియజేయాలన్న నిబంధనలపై కేంద్రం తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది పరోక్షంగా వరకట్నం కిందకే వస్తుందనేది కొందరి న్యాయనిపుణులు అభిప్రాయం ..

tags : dowry,new marriage,registration

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info