A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిందేసిన దేశాధ్యక్షురాలు
Share |
July 23 2018, 11:03 am

ఫిఫా వరల్డ్ కప్ లో ఫ్రాన్స్, క్రోయేషియాలో ఫైనల్ కు చేరుకున్నాయి. రాత్రి జరిగిన సైమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టును క్రోయేషియా ఓడించి సంచలనం సృష్టించింది. దాంతో ఫైనల్ లో ఫ్రాన్స్ తో క్రోయేషియా తలపడనుంది. కేవలం 40లక్షల జనాభా ఉన్న క్రోయేషియా దేశంలో ఫుట్ బాల్ అంటే క్రేజ్..ఈ ఆటను తిలకించేందుకు వచ్చిన క్రోయేషియా దేశాధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ తమ దేశం విజయం సాధించడంతో ఎగిరి గంతేసింది..అంతేకాదు మైదానంలో చిందేసింది.ఒక్కొక్క క్రీడాకారుడి దగ్గరకు వెళ్లి అభినందించింది. డ్రెస్సింగ్ రూంలో క్రీడాకారులను హత్తుకుంది..ఓ సాధారణ అభిమానిలా మారిపోయిన కొలిండా వచ్చే ఫైనల్లో గెలిచేందుకు అవసరమైన మద్దతును జట్టుకు ఇవ్వగలిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

tags : fifa,crotia

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info