A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆగస్ట్ 2 నుంచి తెలంగాణలో కొత్తపంచాయతీలు
Share |
November 18 2018, 10:28 pm

తెలంగాణలో కొత్త గ్రామపంచాయతీలన్నీ వచ్చే నెల 2 నుంచి పనిచేయడం ప్రారంభించనున్నాయని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. తెలంగాణలో కొత్తగా 4383 గ్రామపంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. ఈ మేరకు కొత్త గ్రామపంచాయతీల్లో ఏర్పాట్లు, మౌళిక వసతులపై అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. లోటుపాట్లు లేకుండా కొత్త పంచాయతీల ఏర్పాట్లు జరగాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి జూపల్లి కలెక్టర్లను ఆదేశించారు. 14వ ఆర్థికసంఘ నిధులు కూడా జనాభా ప్రాతిపదికన విభజించి గ్రామాల మధ్య చిచ్చురాకుండా చూడాలని కోరారు.

tags : telangana,panchayatis

Latest News
*బాబూ మోహన్ కు నచ్చలేదు
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info