A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి హైకోర్టుకు వెనుకాడేది లేదన్న కేంద్రం
Share |
July 23 2018, 11:01 am

మౌళిక సదుపాయాలు కల్పించిన తర్వాతే ఎపిలో హైకోర్టు నెలకొల్పుతామని కేంద్రన్యాయశాఖ తెలిపింది. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న పిిటిషన్ పై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం తాము హైకోర్టు ఏర్పాటుకు సన్నద్దంగా ఉన్నామని, హైకోర్టు ఏర్పాటుకు మౌళిక సదుపాయాలు సిద్దంగా ఉన్నాయని ఎపి సర్కారు తెలిపిన వెంటనే జీవో జారీ చేస్తామని తెలిపారు. పదేళ్లపాటు హైదరాబాద్ లో హైకోర్టు నడిపేందుకు అవకాశముందని కూడా న్యాయశాఖ కౌంటర్ లో తెలిపింది.

tags : ap high court,amaravathi

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info