A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ దే గెలుపు
Share |
July 23 2018, 11:24 am

తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు వస్తాయని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అంచనా వేస్తున్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అంతా సిద్దంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.గాందీ భవన్ లో ఆయన పేస్ బుక్ లైవ్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఉద్ఘాటిం చారు.పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

tags : uttam, congress, telangana

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info