A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ ఆద్యాత్మికవేత్త వాస్వానీ కన్నుమూత
Share |
September 22 2018, 12:22 pm

ప్రఖ్యాత ఆద్యాత్మిక గురువు వాస్వానీ కన్నుమూశారు. ఆయన వయసు తొంభై తొమ్మిదేళ్లు. గత కొద్ది కాలంగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు.గత రాత్రి ఆయనను ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు.ఉదయం ఆశ్రమంలో తుది శ్వాస విడిచారని ఆశ్రమ వర్గాలు తెలిపాయి.పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో జన్మించిన జెపి వాస్వాని సుమారు 150 పుస్తకాలు రచించారు. వాస్వానీ సామాజిక సేవ, బాలిక విద్య, జంతు సంరక్షణ లాంటి సేవా కార్యక్రమాల్ని మిషన్‌ ద్వారా నిర్వహించేవారు. వాస్వానికి ప్రపంచ వ్యాప్తంగా అబిమానులు ఉన్నారు.ప్రపంచ శాంతికి ఆయన తన వంతు కృషి చేశారు. ఐక్యరాజ్య సమితి అందించే ప్రతిష్టాత్మక యూ థాంట్‌ పీస్‌ అవార్డుని 1998లో అందుకున్నారు. గత మేలోనే రాష్ట్రపతి కోవింద్‌ వాస్వానీ మిషన్‌ సందర్శించి అక్కడి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ని ప్రారంభించారు.

tags : vasvani, died

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info