A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇప్పటికీ ఒబామానే ఉత్తమ అద్యక్షుడట
Share |
November 20 2018, 5:34 pm

అమెరికా అద్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఉన్నప్పట్టికీ,మాజీ అద్యక్షుడు ఒబామానే ఉత్తమ అద్యక్షుడు అని ఒక సర్వే తేల్చింది.ట్రంప్ కు నాలుగో స్థానమే దక్కింది.ఒక సంస్థ జరిపిన ఈ సర్వేలో
రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామాను 44 శాతం మంది అమెరికన్లు మంచి అద్యక్షుడిగా పేర్కొనడం విశేషం. 33 శాతంతో రెండో స్థానంలో బిల్‌ క్లింటన్, 32 శాతంతో మూడో స్థానంలో రొనాల్డ్‌ రీగన్‌ నిలిచారు. కనీసం సగం పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోని ట్రంప్‌ మాత్రం కేవలం 19 శాతం ఓట్లతో నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్నారు.

tags : obama, best

Latest News
*ముఖ్యమంత్రిపై కారం పొడితో దాడి
*చంద్రబాబే దొంగ అని తేలుతుంది కనుక..జగన్
*క్యామా మల్లేష్ పై కాంగ్రెస్ చర్యలు
*మోడీని చౌకీదారి దొంగ అన్న రాహుల్
*కోదండరామ్ పరిస్థితి దయనీయం
*అమెరికాలో మళ్లీ కాల్పులు- ఇద్దరు మృతి
*తెలంగాణ ప్రచారానికి హేమమాలిని-బిజెపి కోరిక
*సూర్యాపేటలో కాంగ్రెస్ గెలవకపోవచ్చట
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు-కెసిఆర్ వివరణ
*గౌరవం కోల్పోతున్న కూటమి భాగస్వామ్య పక్షాలు
*కుటుంబ పాలనను గద్దె దించడానికే
*మొత్తం మీద కామెడీ అర్టిస్టు నామినేషన్ వేశారు
*వైసిపిని వీడే ప్రసక్తి లేదన్న నేత
*విజయమ్మ ఆవేదన- టిడిపి కుసంస్కారం
*స్టాలిన్ తో చంద్రబాబు ఇడ్లీ ,సాంబారు తింటారు
*నన్నెవరూ కొనలేరు- అసదుద్దీన్ ఒవైసీ
*ఐడియాలు కాపీ కొట్టడంలో బాబుది రికార్డు
*సోనియా సభకు చంద్రబాబును పిలుస్తారా?లేదా
*షాకింగ్…సీబీఐ వివాదంలో ఏపీ ఐఏఎస్ పేరు.
*ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైంది
*నామాకు ఓటేస్తే నామాలు పెడతాడు
*కెసిఆర్ తో కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశా
*మరో పార్టీ చీలిపోయింది
*కాంగ్రెస్ ను ఓడిస్తా- తిరుగుబాటు నేత
*ముద్రగడ టిడిపికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info