A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటకలో భలే విందు
Share |
July 23 2018, 11:32 am

కర్నాటకలో జరిగిన ఈ ఘటన ఒక రకంగా దేశానికి కూడా మంచిదేమో.అసెంబ్లీలో ఘాటుగా విమర్శలు చేసుకున్న ముగ్గురు ప్రముఖ నేతలు మద్యాహ్న భోజన విరామ సమయంలో కలిసి భోజనం చేశారు. కర్నాటకలో ఈ ఘట్టం జరిగింది.అంతా ఆశ్చర్యపోయేలా ఈ సన్నివేశం చోటు చేసుకుంది.ముఖ్యమంత్రి కుమార స్వామిపై విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప అంతకుముందే తీవ్రంగా విమర్శించారు.ఎన్నికల హామీలే ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన విమర్శలు గుప్పించారు.ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి కూర్చొని భోజనం చేస్తుండగా..విందులో తమతో పాల్గొనాల్సిందిగా యడ్యూరప్పకు కుమారస్వామి సైగ చేశారు. తర్వాత కుమార స్వామి అక్కడినుంచి వెళ్లి స్వయంగా ఆయనే యడ్యూరప్పను తీసుకొచ్చి వారిద్దరి మధ్యలో కూర్చొబెట్టారు. దీంతో ముగ్గురూ కలిసి భోజనం చేశారు. అనంతరం జోకులు వేసుకుంటూ గడిపారు. దీనిపై వారు వివరణ ఇస్తూ తాము రాజకీయంగా ప్రత్యర్దులం అయినా వ్యక్తిగతంగా స్నేహితులమేనని అన్నారు.మంచిదే కదా..

tags : karnataka dinner

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info