A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో సమాచార హక్కు కమిషనర్ల నియామకం
Share |
April 20 2019, 8:27 pm

చాలా కాలం తర్వాత సమాచార హక్కు చట్టం కింద కమిషనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఉమ్మడి ఎపిలో నియమితులైన వారు రిటైర్ అయ్యేవరకు కొత్తవారిని నియమించలేదు. ప్రదాన కమిషనర్ గా ఎకె జైన్ పేరును నిర్దారించారని కధనం. ఆర్టీఐ కమిషనర్లుగా మాజీ ఐపీఎస్ బీవీ రమణ కుమార్, మాజీ ఐఎఫ్ఎస్ రవి కుమార్, అడ్వకేట్ జనార్దన్ పేర్లు దాదాపు ఖరారయినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆర్టీఐ కమిషనర్ల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు, యనమల సమావేశం జరిపి వీటిని ఒక అబిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు.

tags : ap, rti commissioners

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info