A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రం హామీలన్ని నెరవేర్చిందా- బాబు విమర్శ
Share |
April 20 2019, 7:50 pm

తాను ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విషయాలన్నిటిని అమలు చేసేశామని చెబుతున్న చంద్రబాబు నాయుడు కేంద్రం విభజన హామీలన్నీ అమలు చేశామని సుప్రింకోర్టుకు చెప్పడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.ఎపి ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు అయిన సందర్భంగా జరిగిన వర్క్ షాప్ లో మాట్లాడారు.త్వరలోనే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసేసినా రూ.250 కోట్లతో రేషన్‌ దుకాణాల్లో చక్కెర పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని పనిచేస్తున్నట్టు చెప్పారు. విభజన హామీలన్నీ నెరవేర్చామని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్రం చర్య తననెంతగానో బాధించిందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేసి న్యాయం జరిగే దాకా వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పారు.

tags : chandrababu, center

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info