A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెల్ పోన్ స్వాధీనం- ఐడియా బాగానే ఉంది
Share |
November 18 2018, 8:51 am

సెల్ పోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఆ పోన్ ను స్వాదీనం చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలను గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది. పోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక రోజు పోలీసుల వద్దే అది ఉంటుంది.తప్పు చేసిన వాహనదారులపై కేసులు కూడా పెడతారు.పోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత వారికి రశీదు ఇవ్వడం జరుగుతుందని, ఆ తర్వాత ఇరవైనాలుగు గంటలకు తిరిగి ఇచ్చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ అదికారి ఒకరు చెప్పారు.ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద నిబందనలు పాటించపోయినా ఇలాగే చేస్తామని ఆయన వివరించారు.

tags : uttarakhan, cell phone

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info