A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెట్టుబడులు రాలేదు..అప్పులు మాత్రం పెరిగాయి
Share |
September 22 2018, 12:19 pm

ఎపిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ వల్ల పెట్టుబడులు ఏమీ రాలేదని, దానివల్ల ఆకాశం ఊడి పడలేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ అన్నారు.ఇందులో ర్యాంకు రావడం వల్ల వచ్చిన పరిశ్రమలు ఎన్నో చెప్పాలని ఆయన అన్నారు.దీనివల్ల పెట్టుబడులు రాలేదని,కాని అప్పులు మాత్రం బాగా పెరిగాయని, ప్రజలపై విపరీతమైన భారం పడిందని ఆయన అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌ చేస్తున్న అవినీతి వల్లే రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రావడం లేదని,సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో టీడీపీ సర్కార్‌ మరోసారి లేని గొప్పలు చెప్పుకునేందుకు సిద్ధమైందని ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీతో సహా 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు రకరకాలుగా మరిన్ని మోసాలు చేయడానికి తయారయ్యారని సురేష్ విమర్శించారు.
చంద్రబాబు విదేశాలలో పర్యటించినందువల్ల వచ్చిన పెట్టుబడులు ఏమీ లేవని, ప్రజలపై మరింత భారం తప్ప అని ఆయన అన్నారు.

tags : adimulam, debt

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info