A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేణుకకు లైన్ క్లియర్-ఈనాడు ప్రచారం షురూ
Share |
February 19 2019, 1:58 pm

ఎపి ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ కర్నూలు ఫిరాయింపు ఎమ్.పి బుట్టా రేణుకకు టిక్కెట్ ప్రకటించిన నేపద్యంలో ఈనాడు ఆమెకు ప్రచారం ఆరంబించినట్లుగా ఉంది.కేంద్ర ప్రభుత్వం ఎపికి తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం దారుణమని,రైల్వేజోన్ విషయంలో అవమానకరంగా కేంద్రం అవమానకరంగా ప్రవర్తించిందని ఆమె అన్నారు. కొన్ని అంశాలలో అబిప్రాయబేధాలు ఉన్నందున వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు దూరం అయ్యానని ఆమె చెప్పారు.అయితే స్థానిక నేతలతో విబేధాలు లేవని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి గెలుస్తుందన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.ప్రజలకు ఎమ్.పిగా సేవ చేయడానికే తాను ఇష్టపడతానని కూడా ఆమె తేల్చారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం కూడా నాలుగు నెలల క్రితం వరకు అవసరం లేదని వాదించిన సంగతి బుట్టా రేణుక మర్చిపోయినట్లు ఉన్నారు..

tags : butta renuka, campaign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info