A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎక్కువే చేశామని ప్రచారం చేయండి- బాబు సూచన
Share |
November 18 2018, 10:00 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని హామీలను నెరవేర్చేశామని చెబుతున్నారు.అలాగే ప్రచారం జరగాలని ఆయన కోరుకుంటున్నారు. అదికారంలోకి వచ్చి 1500 రోజులు అయిన సందర్భంగా వర్క్ షాప్ ఏర్పాటు చేశారు.అందులో ఆయన మాట్లాడుతూ సరైన ప్రణాళిక ద్వారా ఎపిని అబివృద్ది చేశామని ,లేకుంటే బీహారులా అయ్యేదని ఆయన అన్నారు.ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ నెరవేర్చామని ఆయన చెప్పడం విశేషం.మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలు చేసినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామన్నారు. అన్న క్యాంటీన్ల విరాళాలకు సంబంధించి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. చెప్పినదానికంటే ఎక్కేవే చేశాం.. ఈ విషయం ప్రజలకు గట్టిగా చెప్పాలని శ్రేణులకు చంద్రబాబు సూచించారు. అంటే ఏమి చేసినా ,చేయకపోయినా, అన్నీ చేశామని ప్రచారం చేయాలని సలహా ఇస్తున్నారన్నమాట.

tags : chandrababu, campaign

Latest News
*బాబూ మోహన్ కు నచ్చలేదు
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info