A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిపూర్ణను ఈ చుట్టుపక్కలా రానివ్వరు
Share |
July 23 2018, 10:59 am

హైదరాబాద్ నగర బహిష్కారానికి గురైన పరిపూర్ణానందస్వామి ని సైబరాబాద్,రాచకొండ పోలీస్ కమిషనరేట్ ల పరిదిలో కూడా రానివ్వకుండా బహిష్కార అస్త్రం ప్రయోగించారు.పరిపూర్ణానంద హైదరాబాద్ పరిధిలో కాకుండా సైబరాబాద్ ,రాచకొండ పరిధులలో ఉండడానికి వీలుగా రావడానికి ప్లాన్ చేసుకున్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.పరిపూర్ణ రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆయన టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్నారు. ఈ విషయమై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ వెళ్లారని సమాచారం. కత్తి మహేష్ వివాదంలో ఈయనను కూడా బహిష్కరించిన సంగతి తెలిసిందే.

tags : paripoorna, cyberabad, expulsion

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info