A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైకోర్టు విభజన- ఎపి ప్రభుత్వానిదే ఆలస్యమా
Share |
July 23 2018, 10:58 am

ఎపిలో హైకోర్టు ప్రత్యేకంగా ఏర్పాటు కాకపోవడానికి ప్రదానంగా అక్కడి ప్రభుత్వమే కారణమని కేంద్రం పరోక్షంగా వ్యాఖ్యానించింది.హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించవలసి ఉందని కేంద్రం సుప్రింకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది.హైకోర్టు ఏర్పాటుపై తుది గడువు అంటూ ఏమీ లేదని, ఉమ్మడి రాజదానిగా హైదరాబాద్ పదేళ్లు ఉంటుందని కేంద్రం తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు కలిపి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.భవనాలు, మౌలిక వసతులను ఏపీ సర్కార్‌ కల్పిస్తే కేం‍ద్రం ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందని తెలిపింది.

tags : high court, division,state,ap

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info