A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోటీ తీవ్రంగా ఉంటుందని లోకేష్ అంటున్నారా
Share |
February 19 2019, 1:49 pm

వచ్చే ఎన్నికలలో పోటీ తీవ్రంగా ఉండబోతోందన్న సంకేతాన్ని మంత్రి లోకేష్ ఇస్తున్నారా?ఎపిలో టిడిపి ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు అయిన సందర్భంగా జరిగిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు.ఐదు వేల ఓట్లతో గెలిచే అసెంబ్లీ సెగ్మెంట్లే ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.ప్రతి బూత్ పరిధిలో అదనంగా పది ఓట్లను ప్రభావితం చేయగలిగితే వచ్చే ఎన్నికలలో గెలవడం సులభం అవుతుందని ఆయన అన్నారు.ప్రతి వంద మందికి ఒకరు చొప్పున సేవామిత్రను పార్టీ తరపున నియమిస్తామని ఆయన అన్నారు.బూత్ స్థాయి కమిటీలు పటిష్టంగా ఉంటే అన్ని నియోజకవర్గాలను గెలవవచ్చని ఆయన చెప్పారు అందువల్ల బూత్ కమిటీ వ్యవస్థను గట్టిగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

tags : lokesh, contest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info