A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తొలి బాల్ వేయడానికి
Share |
September 19 2018, 4:26 pm

ఉమ్మడి ఎపి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తొలి బాల్ వేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.ఆయన శుక్రవారం ఉదయం పదకుండున్నర గంటలకు ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీతో భేటీ అవుతారని సమాచారం.ఇప్పటికే ఆయన డిల్లీ చేరుకున్నారు. ఎపి విభజన తర్వాత కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి, జై సమైక్యాంద్ర పార్టీని ఏర్పాటు చేసుకుని ఘోర పరాజయానికి గురైన కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.ఒక దశలో ఆయన బిజెపి వైపు మొగ్గు చూపవచ్చని ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలలో ఆయన కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైందని భావిస్తున్నారు.ఇంతవరకు దానిని కిరణ్ దృవీకరంచకపోయినా, ఇప్పుడు రాహుల్ తో భేటీ అవుతుండడంతో అంతా ఒకే అయిపోయినట్లు బావిస్తున్నారు. ఆయన జాతీయ స్థాయిలో పార్టీలో ఏదో ఒక పదవి ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.కాంగ్రెస్ ను, వర్కింగ్ కమిటీని, సోనియాగాంధీని బాగా బ్రష్టుపట్టించిన నేతగా ,చివరి బాల్ ఇంకా ఉందని అప్పట్లో చెబుతూ వచ్చిన వ్యక్తిగా ఇప్పుడు మళ్లీ తొలి బాల్ తో ఇన్నింగ్స్ ఆరంబిస్తారా?

tags : kirankumar reddy,ball, congress

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info