A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టివిలపైనా కేసులు పెట్టండన్న టి.సర్కారు
Share |
September 19 2018, 4:01 pm

మతపరమైన విద్వేషాలు రెచ్చగొడితే ఎవరిపైనైనా చర్యలకు వెనుకాడేది లేదని తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు స్పష్టం చేసింది.విద్వేషాలు రెచ్చగొట్టిన పరిపూర్ణానందస్వామి, కత్తి మహేష్ లపై ఎలాంటి సెక్షన్ల కింద కేసులో నమోదు చేశామో అలాంటి సెక్షన్ల కిందే టివి ఛానల్స్ పైనా చర్యలకు వెనుకాడవద్దని పోలీసులకు తెలిపింది. తాజా పరిస్థితులపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిన తెలంగాణ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మీడియాను సైతం రెచ్చగొడితే చర్యలకు వెనుకాడవద్దని, తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎంటర్ కాబోమని పోలీసులకు తెలిపింది.

tags : tv,police

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info