A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిఎస్ వెనక్కా.. ముందుకా.
Share |
July 23 2018, 10:56 am

ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ లో చేరతారా..అవమానాలు ఎదురైనా కేసీఆర్ చెప్పారని టీఆర్ఎస్ లో కొనసాగుతారా అని రాజకీయంగా చర్చనీయాంశమైంది. డిఎస్ ను సస్పెండ్ చేయాలని స్వయానా కవిత సహా జిల్లా నేతలు సిఫార్సు చేసిన తర్వాత తనకే పాపం తెలియదని డిఎస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే..అయితే ఢిల్లీలో జాతీయకాంగ్రెస్ నేతలతో డిఎస్ సమావేశాల సమాచారం తెలిసిన తర్వాత పార్టీ నేతలు ఈ సిఫార్సు చేశారని టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు డిఎస్ రంగం సిద్దం చేసుకుంటున్నారని, ఇప్పటికే తనకు ఉన్న పాత పరిచయాలన్నింటిని తిరిగి కదిలిస్తున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల రహస్య సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం..మరి కాంగ్రెస్ తీర్థం ఎప్పుడు పుచ్చుకుంటారో చూడాలి.

tags : ds,congress,trs

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info