A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణను చూసి ఎపి నేర్చుకోవాలన్న యార్లగడ్డ
Share |
November 18 2018, 9:31 pm

తెలుగుభాష అభివృద్ధి పట్ల్ తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు.ఎన్నికల ఏడాదిలో కంటితుడుపు చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతుందని విమర్శించారు. కమిటీలంటూ కాలయాపన తప్ప ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదన్నారు. తెలుగు భాష అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఎపి సర్కారు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాష దుస్ధితిపట్ల ప్రజలు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం సరికాదన్నారు.

tags : telugu , yarlagadda

Latest News
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});