A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జమిలి ఎన్నికలకు 4555కోట్లు
Share |
July 23 2018, 10:57 am

దేశంలో ఒకేసారి అసెంబ్లీకి, లోక్ సభకు ఎన్నికలు జరిగితే ఈవీఎంల కొనుగోలుకు 4555కోట్లరుపాయలు అవసరమవుతుందని ఎన్నికల కమిషన్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా వాటిని భద్రపర్చేందుకు సైతం మెయింటెన్స్ అవుతుందని పేర్కొంది. ఇప్పుడు కొనుగోలు చేసిన ఈవీఎంలు మూడుసార్లు వరకు పనికి వస్తాయని, ఆ తర్వాత మళ్లీ కొత్త మెషీన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇప్పుడున్న వాటితో కలిపి కొత్త వాటి కోసం ఈ డబ్బులు అవసరమవుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి ఏడాది 15శాతం అదనపు పోలింగ్ స్టేషన్లు, ఓటర్లు వస్తుంటారని వివరించింది.

tags : evm,ec,newdelhi

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info