A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్కాంసెట్ గా మారిన ఎంసెట్
Share |
November 18 2018, 9:31 pm

ఎంసెట్ లో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నాగోల్ లోని చైతన్య కాలేజీయే దీనికి అడ్డాగా మారిందని పోలీసుల విచారణలో తేలింది. ప్రత్యేక కోచింగ్ ల పేరుతో బెంగళూరు, ముంబాయి,పుణె,షిరిడీ తదితర ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి విద్యార్థులకు పేపర్లు లీక్ చేస్తున్నారని విచారణలో వెల్లడవుతుంది. వాసుబాబులాంటి వారు మరింతమంది బయటపడే అవకాశముందని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఇలాంటి పద్దతిలో దొంగర్యాంకులు పొందిన విద్యార్థుల కోసం కూడా పోలీసులు వేట సాగిస్తున్నారు. ఒక్కో ఏడాది 3 నుంచి ఐదువందల వరకు దొంగ ర్యాంకులు పొందినట్లు తెలుస్తోంది.

tags : eamcet scam,vasubabu

Latest News
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info