A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదన్న ఈటెల
Share |
July 23 2018, 11:31 am

తెలంగాణలో జరగాల్సిన పంచాయతీ రిజర్వేషన్లలో బిసి కోటాపై వెనక్కి తగ్గేది లేదని మంత్రి వర్గ ఉపసంఘం తేల్చిచెప్పింది. యాభై శాతానికి మించకుండా చూడాలన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బిసి,ఎస్సీ,ఎస్టీలను కలిపి 61శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని మంత్రి వర్గ ఉపసంఘ సమావేశం తర్వాత మంత్రులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావులు ప్రకటించారు. ఇందులో బిసిలకు 34శాతం కోటా ఇచ్చి తీరుతామని తెలిపారు.

tags : etela rajender,jupalli krishnarao

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info