A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తాజ్ మహల్ రక్షణను చర్యలేవన్న సుప్రీంకోర్టు
Share |
July 23 2018, 11:31 am

తాజ్ మహల్ అభివృద్ధిపై కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపడింది. విపరీతమైన ఆదాయాన్ని పొందుతూ తాజ్ మహల్ ను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని, తాజ్ రక్షణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వం తాజ్ మహల్ ను పట్టించుకోవడం లేదన్న ఓ పిల్ పై విచారించిన ధర్మాసనం కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజ్ మహల్ ను బాగు చేసే ఉద్దేశం ఉందా ..లేక బంద్ చేయాలనుకుంటున్నారా..చర్యలు తీసుకోకపోతే కోర్టు మరింత జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

tags : tajmahal,supreme court

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info