A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అంటే మోడీ భయపడుతున్నారు-టిడిపి
Share |
July 23 2018, 11:29 am

ప్రదాని మోడీకి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే భయం పట్టుకుందట. ఆ పార్టీ ఎమ్.పి రామ్మోహన్ నాయుడు ఈ విషయం చెప్పారు.అనంతపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.ప్రదాని పదవికి చంద్రబాబు ఎక్కడ అడ్డు వస్తారోనని మోడీ భయపడుతున్నారని ,అందుకే ప్రధాని ఎపికి సాయం చేయడం లేదని ఆయన అన్నారు.ప్రధాని తలచుకుంటే ఒక్క సంతకంతో ఏమైనా ఇవ్వవచ్చని కూడా ఆయన అన్నారు.బిజెపికి జగన్ భయపడుతున్నారని, పవన్ కళ్యాణ్ కు బిజెపి నుంచి ప్యాకేజీ వస్తోందని ఆయన ఆరోపించారు.ఎపికి వస్తే ప్రజలు నిలదీస్తారన్న భయంతో ఇక్కడకు మోడీ రావడం లేదని కూడా ఆయన అన్నారు.

tags : rammohan ,modi, chandrababu

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info