A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ, చంద్రబాబులపై చాందీ విమర్శ
Share |
September 22 2018, 12:48 pm

ప్రధాని నరేంద్ర మోడీ ఎపిని ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లపాటు ఎన్.డి.ఎ.లో ఉండి, బయటకు వచ్చాక హోదా నినాదం ఎత్తుకున్నారని , అది హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎపి ఇన్ చార్జీ ఊమెన్ చాందీ అన్నారు.బిజెపి మొదటి నుంచి రెండు నాల్కల ధోరణితో ఉందని ఆయన విమర్శించారు.హోదా సాదనలో టిడిపి, వైసిపి విపలం అయ్యాయని ఆయన అన్నారు. తాను ప్రదాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదాపైన పెడతానని రాహుల్ గాంధీ చెప్పారని ఆయన పేర్కొన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది కేవలం కాంగ్రెస్‌ పార్టీయేనని పేర్కొన్నారు. ఒంగోలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.

tags : oomen chandy, modi, babu

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info