A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ పై ఇక బుద్దా వెంకన్న ప్రయోగం?
Share |
September 22 2018, 12:18 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై తెలుగుదేశం పార్టీ ఇక దూకుడు పెంచుతుందట. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను ఏ స్థాయిలో విమర్శిస్తుందో , అదే స్థాయి లో జనసేనను, పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తుందట.టిడిపి మీడియాలో దీనిపై ఒక కదనం వచ్చింది.పవన్ కళ్యాణ్ విమర్శలలోని డొల్లతనాన్ని ఎండగట్టాలని లేకుంటే జనం ఆయన చేసిన విమర్శలను నమ్మే అవకాశం ఉందని తెలుగుదేశం ఇప్పుడు అబిప్రాయపడుతోందని ఆ కదనం వివరించింది.ఇంతవరకు పవన్ కళ్యాణ్ కు ఘాటుగా సమాదానం ఇవ్వడం లేదని కూడా టిడిపి అనుకుంటోందట.తాము కోరుకుంటున్నట్లు కేంద్రంపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం లేదని వారు భావిస్తున్నారట. ఈ నేపద్యంలో పవన్ కళ్యాణ్ పై దాడి పెరుగుతుందని చెబుతున్నానివరు.ఈ సందర్భంగా తెలుగుదేశం మీడియా కొన్ని పోటోలు వేసింది. అందులో మంత్రులు నక్క ఆనందబాబు, గంట శ్రీ్నివాసరావు, బుద్దా వెంకన్నల పోటోలు ఉన్నాయి.అంటే వీరిని ప్రయోగిస్తారని అనుకోవచ్చు. అయితే గంటా శ్రీ్నివాసరావు అంత తీవ్రంగా విమర్శించకపోవచ్చు. పవన్ కళ్యాణ్ పై ప్రధానంగా బుద్దా వెంకన్నను ప్రయోగిస్తారన్న అభిప్రాయం కలుగుతుంది.ఆయన అయితే ఎలాంటి దూషణలకైనా పెద్దగా ఇబ్బంది పడరన్న భావన ఉంది.

tags : ap, pawankalyan, buddha venkanna

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info